కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో అర్ధాంతరంగా ముగియనుంది. రేపు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సభతో రాహుల్ మొదటి విడత బస్ యాత్ర ముగుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీకి అత్యంత ముఖ్యమైన సమావేశం ఉండటం వల్ల…అనివార్య కారణాలతో నిజామాబాద్ సభ వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్మూర్ సభ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని ఢిల్లీకి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ.
పూర్తిగా చదవండి..Breaking: రాహుల్ బస్సు యాత్రకు బ్రేక్… రేపు ఆర్మూర్ సభతో యాత్ర ముగింపు..!!
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో అర్ధాంతరంగా ముగియనుంది. రేపు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సభతో రాహుల్ మొదటి విడత బస్ యాత్ర ముగుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీకి అత్యంత ముఖ్యమైన సమావేశం ఉండటం వల్ల...అనివార్య కారణాలతో నిజామాబాద్ సభ వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్మూర్ సభ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని ఢిల్లీకి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ.

Translate this News:












