Brahmanandam: తెలుగు సినిమా హాస్యానికి కేరాఫ్ అడ్రస్ బ్రహ్మానందం.67 ఏళ్ళ ఐకానిక్ స్టార్ బ్రహ్మానందం ఇప్పటి వరకు 1000 చిత్రాలలో కనిపించారు. జీవించి ఉన్న నటుల్లో అత్యధిక సినిమాల్లో నటించిన నటుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పారు. కళకు ఆయన చేసిన కృషికి గాను 2029లో పద్మశ్రీ అందుకున్నారు. అయితే ఇప్పుడు దానికన్నా బ్రహ్మి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్న విషయం…ఆయన ఆస్తుల గురించి. భారతదేశ అత్యంత సంపన్న కమెడియన్ ఎవరు అంటే బ్రహ్మానందం (Brahmanandam) అని చెబుతున్నారు. సుమారు 500 కోట్ల ఆస్తులు ఆయనకున్నాయని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Cinema News: కమెడియన్ ఆస్తుల విలువ 500 కోట్లు…ఎవరో తెలుసా?
ఆయన ముకం చూస్తే నవ్వుతారు...స్క్రీన్ మీద కనిపిస్తే పొట్టచెక్కలు అవ్వాల్సిందే. తెలుగు సినిమాలలో పుట్టాన ఆ హాస్యం ప్రపంచదేశాలను కూడా నవ్వించింది. ఈ కమెడియన్ తన నవ్వులతో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. అంతేకాదు అత్యంత ధనవంతుడిగా రికార్డ్ సాధించారు. ఆయన ఎవరో మీకు తెలుసా...

Translate this News:











