పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఉభయ సభలను సభాదిపతులు నిరవధికంగా వాయిదా వేశారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచి ఉభయ సభల్లో రచ్చ జరిగింది. ఈ సమావేశాల్లో మణిపూర్ అంశంపై ఉభయ సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి. దీంతో సభలో ఎలాంటి ఫలవంతమైన చర్చ జరగలేదు.
పూర్తిగా చదవండి..ముగిసిన పార్లమెంట్ సమావేశాలు… ఉభయ సభలు నిరవధిక వాయిదా…!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఉభయ సభలను సభాదిపతులు నిరవధికంగా వాయిదా వేశారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచి ఉభయ సభల్లో రచ్చ జరిగింది. ఈ సమావేశాల్లో మణిపూర్ అంశంపై ఉభయ సభలు పలు మార్లు వాయిదా పడ్డాయి. దీంతో సభలో ఎలాంటి ఫలవంతమైన చర్చ జరగలేదు.

Translate this News: