Bomb threat on Delhi-Pune flight : ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢిల్లీ పూణే విస్తారా విమానంలో బాంబు ఉందన్న వార్త కలకలం రేపింది. దీంతో ఎయిర్ పోర్టు పోలీసులు విమానంలో సెర్చింగ్ చేపట్టారు. ప్రయాణీకులతో పాటు వారి లగేజీని కూడా సురక్షితంగా దించేశారు. విమానంలో బాంబు ఉందన్న సమాచారం జీఎంఆర్ కాల్ సెంటర్కు అందింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Bomb Threat: ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న విస్తారా ఫ్లైట్కు బాంబు బెదిరింపు..!!
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢిల్లీ పూణే విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్ పోర్టులోని ఐసోలేషన్ బేలో ఉన్న విమానంలో సెర్చింగ్ జరుగుతోంది. ప్రయాణీకులందరితోపాటు వారి లగేజీని కూడా సురక్షితంగా దించేశారు సిబ్బంది.

Translate this News:











