Anantnag encounter: దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు సరిహద్దుల గుండా భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను సరిహద్దుల్లోనే హతమార్చేందుకు సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. భారత సైన్యాన్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులను అంతమెందించేందుకు నాలుగు రోజులుగా కాల్పుల మోత మోగిస్తోంది. మరోవైపు భారత సైన్యం టార్గెట్గా ఉగ్రవాదులు సైతం బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. కశ్మీర్లోని అనంతనాగ్ సెక్టార్లో నాలుగు రోజులుగా బుల్లెట్లు, బాంబుత మోత మోగుతోంది. స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారత సైన్యం ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెబుతోంది.
పూర్తిగా చదవండి..Anantnag encounter: కశ్మీర్లో బాంబుల మోత.. ఎలా మోగుతుందో అంటే..?
దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు సరిహద్దుల గుండా భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను సరిహద్దుల్లోనే హతమార్చేందుకు సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. భారత సైన్యాన్ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులను అంతమెందించేందుకు నాలుగు రోజులుగా కాల్పుల మోత మోగిస్తోంది.

Translate this News:











