Shilpa Shetty and Raj Kundra: ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పెట్టిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ‘మేము విడిపోయాం.. ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంచెం సమయం కావాలంటూ’ ట్విట్టర్లో పోస్ట్ చేసారు రాజ్ కుంద్రా. గుండె పగిలిన ఇమోజీతోపాటు నమస్కరిస్తున్న గుర్తును కూడా యాడ్ చేసారు. అర్ధరాత్రి వేళ ఆయన పెట్టిన పోస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి జంటలు ఎక్కువ అయ్యారు.
పూర్తిగా చదవండి..మేము విడిపోయాం..శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ట్వీట్ సంచలనం..!!
ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పెట్టిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ‘మేము విడిపోయాం.. ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంచెం సమయం కావాలంటూ’ ట్విట్టర్లో పోస్ట్ చేసారు రాజ్ కుంద్రా. గుండె పగిలిన ఇమోజీతోపాటు నమస్కరిస్తున్న గుర్తును కూడా యాడ్ చేసారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Translate this News:












