Body painting In Honour Of Chandrayaan 3: చంద్రయాన్-3 ఫీవర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 23సాయంత్రం 6 గంటల 04 నిమిషాలకు జాబిల్లిపై ల్యాండర్ కాలు మోపిన నాటి నుంచి ఐదు రోజులు గడస్తున్నా నెట్టింట మాత్రం చంద్రయాన్‌కి సంబంధించిన వార్తలు మాత్రం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా సోషల్‌మీడియాను ఓ నాన్-క్రికెట్, నాన్-సినిమా న్యూస్ ఊపేస్తోంది. సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లప్పుడు మాత్రమే..అది కూడా పాకిస్థాన్ పోరు రోజు మాత్రమే కనిపించే దేశభక్తి ఈ సారి చంద్రయాన్-3 ప్రయోగం సమయంలో కనిపిస్తుండడం ఆనందించాల్సిన విషయం. చంద్రయాన్-3 (Chandrayaan 3) ప్రయోగం సక్సెస్ అవ్వాలని ఒక్కొక్కరు ఒక్కొ స్టైల్లో తమ సపోర్ట్ చూపించారు. కొందరు బాడీపై పెయింటింగ్‌లు వేసుకోని దేశంపై ఉన్న భక్తిని చాటుకున్నారు.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: చంద్రయాన్-3 బాడీ పెయింటింగ్ ఫొటోలు వైరల్.. మీరు కూడా ఓ లుక్కేయాల్సిందే!
దేశంపై ప్రేమ చూపించడంలో ఎవరి స్టైల్ వారిది. చంద్రయాన్-3 ప్రయోగం జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటిటీ ఇస్రోకి సంబంధించిన వార్తలు సోషల్‌మీడియాలో షికార్లు చేస్తున్నాయి. చంద్రయాన్-3కి సపోర్ట్‌గా కొంతమంది బాడీ పెయింటింగ్‌లు వేసుకున్న ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

Translate this News:















