బీహార్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం సుమారు 33 మంది పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ పడవ బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులు గల్లంతయ్యారు. పడవ బోల్తా పడిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో 18 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటన గైఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భాగమతి నదిలోని భట్గామ మధుర్పట్టి పీపాల్ ఘాట్ నుంచి చిన్నారులు పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..బీహార్ బాగమతి నదిలో పడవ బోల్తా ..18 మంది పిల్లలు గల్లంతు!
బీహార్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం సుమారు 33 మంది పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ పడవ బోల్తా పడింది. దీంతో పలువురు విద్యార్థులు గల్లంతయ్యారు. పడవ బోల్తా పడిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో 18 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు

Translate this News:











