జనసేనతో పొత్తుపై స్పందించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. జనసేనతో పొత్తుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగుతామని తెలిపారు. ఢిల్లీలోని నవంబవర్ 1వ తేదీన సీఈసీ మీటింగ్ ఉందని తెలిపారు. కాగా బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ పై యువతలో అసంతృప్తి ఉందన్నారు. ఆ అసంతృప్తి అక్కడక్కడా ఎమ్మెల్యేలకు ఎదురైతున్నా పోలీసులు కప్పి పెడుతున్నారన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023 : బీజేపీ నెక్ట్స్ లిస్ట్..జనసేనతో పొత్తుపై కిషన్ రెడ్డి సంచలన ప్రకటన..!
జనసేనతో పొత్తుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. జనసేనతో పొత్తుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని తెలిపారు.

Translate this News:











