BJP-JDS: విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ కూడా పాత మిత్రులను దగ్గర చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన జీడీఎస్ పార్టీతో పొత్తుకు ముందుకొచ్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కలిసి పోటీచేయాలని ఓ అంగీకారానికి వచ్చినట్లు మాజీ సీఎం యడియూరప్ప ప్రకటించారు. జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత ఈ పొత్తు ఖరారైందని విశ్లేషకులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..BJP-JDS: సాధారణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ-జేడీఎస్
విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ కూడా పాత మిత్రులను దగ్గర చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన జీడీఎస్ పార్టీతో పొత్తుకు ముందుకొచ్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కలిసి పోటీచేయాలని ఓ అంగీకారానికి వచ్చినట్లు మాజీ సీఎం యడియూరప్ప ప్రకటించారు.

Translate this News:











