West Bengal Union Minister Subhas Sarkar locked up in Office: సొంత పార్టీ నేతలే మంత్రిని గదిలో పెట్టి తాళం పెట్టిన ఘటన పశ్చిమ బెంగాల్ (West Bengal)లో చోటు చేసుకుంది. పార్టీ కోసం రాత్రిబంవళ్లు కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వకుండా ఆయన ఇష్టారీతిన నచ్చిన వారికి అవకాశాలు ఇస్తుండడంతో కడుపు రగిలిన కార్యకర్తలు ఈ పని చేసినట్లు తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..West Bengal: కేంద్ర మంత్రిని గదిలో వేసి నిర్బంధించిన సొంతపార్టీ నేతలు!
సొంత పార్టీ నేతలే మంత్రిని గదిలో పెట్టి తాళం పెట్టిన ఘటన పశ్చిమ బెంగాల్ (West bengal)లో చోటు చేసుకుంది.

Translate this News:











