Telangana BJP: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా వచ్చేసింది. ఈ జాబితాలో కేవలం ఒక్కరి పేరును మాత్రమే ప్రకటించింది బీజేపీ. మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి ఏపీ మిథన్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది బీజేపీ అగ్రనాయకత్వం. సెకండ్ లిస్ట్‌లో ఈయన ఒక్కరి పేరును మాత్రమే ధృవీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. కాగా, మిథున్ రెడ్డి.. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయడు. ఇక జితేందర్ రెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana BJP: తెలంగాణ బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల.. వివరాలివే..
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా వచ్చేసింది. ఈ జాబితాలో కేవలం ఒక్కరి పేరును మాత్రమే ప్రకటించింది బీజేపీ. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఏపీ మిథున్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. ఇప్పటికే మొదటి విడత జాబితాను విడుదల చేసిన బీజేపీ.. ఇప్పుడు రెండో విడత పేరుతో ఒక్కరి పేరునే ప్రకటించడం ఇంట్రస్టింగ్ గా మారింది.

Translate this News:











