BJP Purandeswari Alleges Corruption On liquor Sale in AP : ఏపీ సర్కారు మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. ఏపీలో మధ్యం అమ్మకాలు, మధ్యం తయారీ విషయంపై దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2019 నుండి మద్యం తయారీ కంపెనీలను వైసీపీ నేతలు బెదిరించి, బలవంతంగా లాక్కొన్నారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రామ చంద్రారెడ్డి తో పాటు మరికొంత మంది వైసీపీ నేతలు ఉన్నారని విమర్శలు గుప్పించారు.
పూర్తిగా చదవండి..Purandeswari: ఆ యజమానుల వివరాలు ప్రకటించాల్సిందే..!
ఏపీలో డిస్టలరీస్ యజమానుల వివరాలు ప్రకటించాలని చేసిన సవాల్ కు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారు మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వద్ద 100కు డిస్టలరీ కంపెనీలు నమోదయ్యాయని.. కానీ 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయని ఆరోపించారు.

Translate this News:











