గత కొద్ది రోజుల నుంచి ప్రియాంక గాంధీ (Priyanka Gndhi) , రాహుల్ గాంధీ (Rahul gandhi) మధ్య విభేదాలు తలెత్తినట్లు బీజేపీ(BJP) వారు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ప్రియాంక గాంధీని కాంగ్రెస్ (Congress) పార్టీ రాజకీయంగా తక్కువ చేసి చూడటంతో పాటు ఆమెకు పార్టీలో ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని పేర్కొంది. ఆ విషయమే అన్నాచెల్లెళ్ల మధ్య దూరానికి కారణమయ్యిందని పేర్కొంది.
పూర్తిగా చదవండి..Priyanka Gandhi: అలాంటిది ఏమి లేదు..కొట్టిపారేసిన కాంగ్రెస్!
రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ రక్షా బంధన్ రోజున రాఖీ కట్టారు. కావాలంటే చూడండి అంటూ ఆమె కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. '' మీ కళ్లు, మెదడు రెండింటికి కూడా చికిత్స చేయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఆమె పేర్కొన్నారు.

Translate this News:











