సమాజంలో ఎంతో గౌరవ స్థానంలో ఉన్న ఓ రాజకీయ నాయకుడు..ఓ మహిళా ఎమ్మెల్యే (mla) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో (Social media) ప్రచారం కావడంతో వైరల్ అయ్యింది. ఉత్తర ప్రదేశ్లోని (uttarapradesh) అలీగఢ్ లోని కోల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్ కూడా హాజరయ్యారు.
పూర్తిగా చదవండి..BJP Leader: బీజేపీ ఎంపీ వికృత చేష్టలు.. మహిళా ఎమ్మెల్యేను అసభ్యంగా తాకుతూ.. (వీడియో)
ఎంపీ తన పక్కన ఉన్న ఓ మహిళా ఎమ్మెల్యే పై చేతులు వేస్తూ, వికృతంగా తాకుతూ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ చర్యలతో మహిళా ఎమ్మెల్యే కంగుతిన్నారు. ఆమె ఆయన చేష్టల వల్ల చాలా ఇబ్బంది పడినట్లు వీడియోలో తెలుస్తుంది.

Translate this News:











