తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ చాలా ముందు ఉందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. వివేక్ వెంకటస్వామి పై గత ఆరు నెలల నుంచి మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన వివరించారు. వివేక్ బీజేపీలోనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..బీజేపీలోనే వివేక్.. లక్ష్మణ్ సంచలన ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ అన్నారు. వివేక్ వెంకటస్వామి బీజేపీలోనే కొనసాగుతున్నారని..ఆయన మీద చేస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు.

Translate this News:











