Revanth Reddy vs Arvind: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(MP Arvind) ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పసుపు బోర్డుపై రేవంత్(Revanth Reddy) చేసిన కామెంట్స్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు అరవింద్. పసుపు బోర్డు దేనికి ఉపకరిస్తుందో కూడా రేవంత్ రెడ్డికి తెలియదని సెటైర్లు వేశారు. హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్లో బీజేపీ మీటింగ్ జరుగుతోంది. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అరవింద్.. రేవంత్ తీరుపై నిప్పులు చెరిగారు. పసుపు బోర్డుపై ఏమాత్రం అవగాహన లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మంత్రిగా పని చేసిన అనుభవం రేవంత్ రెడ్డికి లేదని, ఆయన గురువు జైళ్లో ఊచలు లెక్కిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి తన జీవితంలో మొత్తంలోనూ మంత్రి కాలేడని జ్యోస్యం చెప్పారు.
పూర్తిగా చదవండి..Telangana: ఆ బాధ నీకెందుకయ్యా రేవంతు.. ఎంపీ అరవింద్ మాస్ కామెంట్స్..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పసుపు బోర్డుపై రేవంత్ చేసిన కామెంట్స్‌కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు అరవింద్. పసుపు బోర్డు దేనికి ఉపకరిస్తుందో కూడా రేవంత్ రెడ్డికి తెలియదని సెటైర్లు వేశారు.

Translate this News:











