Modi Govt New Scheme: ఇళ్లు కొనే వారికి మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. అద్దె ఇండ్లలో నివసిస్తున్న మధ్య తరగతి కుటుంబాలకు కేంద్రం ప్రభుత్వం హోమ్ లోన్ల (Home Loan) వడ్డీ భారంలో కొంత భాగాన్ని పంచుకోనుంది. ఇందుకోసం త్వరలో రూ.60 వేల కోట్లతో ఓ కొత్త స్కీమ్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్‌ను కొన్ని రాష్ట్రాలలో జరగనున్న ఎలక్షన్స్ ముందు అమల్లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం వచ్చే ఏడాది ఎలక్షన్స్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త స్కీమ్‌లు తెస్తోంది. రిసెంట్ గా కుకింగ్ గ్యాస్‌పై 18 శాతం రాయితీని ప్రకటించారు.. తాజాగా అఫోర్డబుల్ హౌసింగ్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Modi Govt New Scheme: ఇళ్లు కొనే వారికి మోదీ సర్కార్ శుభవార్త.. రూ.9 లక్షల మేర బెనిఫిట్.. వివరాలివే!
ఇళ్లు కొనే వారికి మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. అద్దె ఇండ్లలో నివసిస్తున్న మధ్య తరగతి కుటుంబాలకు కేంద్రం ప్రభుత్వం హోమ్ లోన్ల వడ్డీ భారంలో కొంత భాగాన్ని పంచుకోనుంది. ఇందుకోసం త్వరలో రూ.60 వేల కోట్లతో ఓ కొత్త స్కీమ్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రభుత్వం వచ్చే ఏడాది ఎలక్షన్స్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త స్కీమ్‌లు తెస్తోంది.

Translate this News:











