బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు (BJP MLA Raghunandan Rao) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధిపేట జిల్లా పోలీసులు అధికార పార్టీకి తోత్తులుగా వ్యవహారిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేస్తే..బీఆర్ఎస్వీ నేతల ద్వారా బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టె కుట్ర చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. తాను రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. బీఆర్ఎస్వీ ఒత్తడితో తమ నేతలపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
పూర్తిగా చదవండి..Raghunandan Rao: సిద్దిపేట పోలీసులపై రఘనందన్ రావు సంచలన ఆరోపణలు.. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు
సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలో కొందరు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు.

Translate this News:











