బీజేపీ నేతలకు ఎక్స్(గతంలో ట్విట్టర్) షాక్ ఇచ్చింది. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలు మువ్వన్నెల జెండాను తమ డీపీగా మార్చుకోగా ఆయా నేతల ట్విట్టర్ గోల్డెన్ టిక్ మాయమైంది. దీంతో కాషాయ పార్టీ నేతలు అయోమయానికి గురయ్యారు. ఆ జాబితాలో ప్రముఖ నేతలతో పాటు పలు రాష్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టిన బీజేపీ సీఎంలు…. షాక్ ఇచ్చిన ట్విట్టర్…!
బీజేపీ నేతలకు ఎక్స్(గతంలో ట్విట్టర్) షాక్ ఇచ్చింది. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలు మువ్వన్నెల జెండాను తమ డీపీగా మార్చుకోగా ఆయా నేతల ట్విట్టర్ గోల్డెన్ టిక్ మాయమైంది. దీంతో కాషాయ పార్టీ నేతలు అయోమయానికి గురయ్యారు. ఆ జాబితాలో ప్రముఖ నేతలతో పాటు పలు రాష్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Translate this News: