Komatireddy Raj Gopal Reddy: గత కొంతకాలంగా పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఇంతకాలం ఈ అంశంపై మౌనం వహిస్తూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు తన మౌనాన్ని వీడారు. పార్టీ మార్పు అంశంపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనపై వస్తున్నట్లు వార్తలను ఖండిస్తున్నానని ప్రకటించారు. తాను వ్యక్తిగత సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదని అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
గత కొంతకాలంగా పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఇంతకాలం ఈ అంశంపై మౌనం వహిస్తూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు తన మౌనాన్ని వీడారు. పార్టీ మార్పు అంశంపై క్లారిటీ ఇచ్చారు.

Translate this News:











