Yamini Sharma: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినిశర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం, ఇసుక దందాలను నిలదీస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతారా అని నిలదీశారు. దమ్ముంటే మద్యంపై సమాధానం చెప్పండి లేదంటే సిగ్గుతో చెంపలేసుకోండని సూచించారు. ఏపీలో వైసీపీ పరిస్థితి ఆడలేక మద్దెల దరువు అన్న విధంగా ఉందన్నారు. జగన్ మద్యం అక్రమాలను మా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆధారాలతో చూపిస్తే తట్టుకోలేకపోయారని పేర్కొన్నారు. వైసీపీ నేతల అరాచకాలు, అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా..? అని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Yamini Sharma: వైసీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి: యామిని
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినిశర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం, ఇసుక దందాలను నిలదీస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతారా అని నిలదీశారు. దమ్ముంటే మద్యంపై సమాధానం చెప్పండి లేదంటే సిగ్గుతో చెంపలేసుకోండని సూచించారు.

Translate this News:











