BL Santhosh Comments on Telangana Elections: తెలంగాణలో బీజేపీ(BJP) అధికారంలోకి వస్తుందా? అంత సీన్ ఇప్పుడుందా? అని సొంత పార్టీ నేతలే ఊగిసలాడుతున్న వేళ.. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్(BL Santhosh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నో మోర్ డౌట్స్.. అధికారం మనదే’ అంటూ ఘంటాపథంగా తేల్చి చెప్పారు. కన్ఫ్యూజన్ ఏమీ లేదు.. కథ మొత్తం మనదే ఉంటుందని కామెంట్స్ చేశారు. ఇవాళ హైదరాబాద్లోని ఘట్కేసర్లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన బీఎల్ సంతోష్.. పార్టీ శ్రేణుల్లో ఉన్న అనుమానాలను పటాపంచల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అధికారం దక్కించుకోవడంపై కీలక కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..Telangana Elections: ఈసారి ఫిక్స్.. తెలంగాణలో అధికారంపై బీఎల్ సంతోష్ సంచలన కామెంట్స్..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? అంత సీన్ ఇప్పుడుందా? అని సొంత పార్టీ నేతలే ఊగిసలాడుతున్న వేళ.. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నో మోర్ డౌట్స్.. అధికారం మనదే' అంటూ ఘంటాపథంగా తేల్చి చెప్పారు. కన్ఫ్యూజన్ ఏమీ లేదు.. కథ మొత్తం మనదే ఉంటుందని కామెంట్స్ చేశారు.

Translate this News:











