తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార పక్షం వారు, విపక్షాల వారు తమ ప్రణాళికలను ఇతర పార్టీల వారికి అందని విధంగా రచిస్తున్నారు. కొందరు అమలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీ అయినా బీజేపీలో(Bjp) ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.
పూర్తిగా చదవండి..Bjp district Incharges: బీజేపీ జిల్లా ఇన్ ఛార్జ్‌లను మార్చే యోచనలో అధిష్టానం!
రాష్ట్రంలోని ప్రధాన పార్టీ అయినా బీజేపీలో(Bjp) ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి మరో అనూహ్య నిర్ణయంతో బీజేపీ నేతల ముందుకు వచ్చింది

Translate this News:











