మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బీసీలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఐబీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో బీసీలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయంగా బీసీలను తొక్కేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నారని, కానీ రాజకీయ పార్టీలు బీసీలకు కాకుండా ఇతర కులాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. పార్టీల కోసం కష్టపడేది బీసీలైతే.. రాజకీయ పార్టీలు మాత్రం ఓసీలకు టికెట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..లక్షెట్టిపేటలో బైక్ ర్యాలీ.. బీసీలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బీసీలు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీసీలకు రాజకీయ పార్టీల్లో ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

Translate this News:











