Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ కాలు జారి కిందపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం నితీశ్ కుమార్ పాట్నా యూనివర్సిటీకి వెళ్లారు. ఇక్కడ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన కుప్పకూలిపోయారు. ఒక్కసారిగా సీఎం పడిపోవడంతో అక్కడికక్కడే గందరగోళం నెలకొనడంతో భద్రతా సిబ్బంది హడావుడిగా ఆయనను పైకి లేపారు.
పూర్తిగా చదవండి..Nitish Kumar: కాలు జారి కిందపడిన సీఎం..పైకి లేపిన భద్రతా సిబ్బంది..!!
పాట్నా యూనివర్సిటీలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ కిందపడిపోయారు. అక్కడికక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అతడిని పైకి లేపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Translate this News:











