Bigg Boss 7 Promo : బిగ్ బాస్ 7 రోజు రోజు కొత్త కొత్త మలుపులతో, ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్(Captaincy Task) సంబంధించి ఇంట్లో మామూలు రచ్చ జరగలేదు. అసలు టాస్క్ లో విజేత ఎవరో కూడా తేల్చలేనంత రేంజ్ లో టాస్క్ ఆడారు.
పూర్తిగా చదవండి..Bigg Boss7 Promo : అంతా శుభ శ్రీకి ఫెవర్.. యావర్ టార్గెట్ అయ్యాడా..?
బిగ్ బాస్ ప్రోమోలో చూసినట్లే ఇంట్లో కెప్టెన్సీ యుద్ధం మొదలైంది. సంచాలకుల నిర్ణయాన్ని ఒప్పుకోని ఇంటి సభ్యులు యావర్, శోభ పై ఫైర్ అవుతారు.

Translate this News:











