Bigg Boss 7 Captaincy Task: కెప్టెన్సీ టాస్క్ కోసం ఇంటి సభ్యులు జంటలుగా విడిపోయారు. నిన్న జరిగిన టాస్క్ గురించి ఇంట్లో ఇంకా రచ్చ జరుగుతూనే ఉంది. ఇది చాలా తప్పు నిర్ణయం అంటూ ఇంటి సభ్యులు సంచాలకులైన యావర్, శోభా తో వాదిస్తూనే ఉన్నారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7: నన్ను క్షమించండి బిగ్ బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న యావర్..?
బిగ్ బాస్ సీజన్ 7 లో కెప్టెన్సీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇంటి సభ్యులు 'దొరికితే దొంగ', 'ఫ్రూట్ నింజా ' టాస్కు ల్లో పాల్గొంటారు. ఈ రెండు టాస్క్ లు చాలా ఫన్నీ గా, ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి.

Translate this News:











