ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఆ షోలో కంటెస్టెంట్స్ మధ్య జరిగే మాటల యుద్ధం, ప్రేమ, సెంటిమెంట్ ఎలా జరుగుతుందనే దానిపై తెగ చర్చింకుంటూ ఉంటారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. అంతేనా వారికి అభిమాన సంఘాలు అంటూ ప్రొఫైల్స్ పేజీలు కూడా రన్ చేస్తూ ఉంటారు. అంత హడావిడి ఉంటుంది మరి ఈ షోకి. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ షో 2017లో తెలుగులో కూడా ప్రసారం కావడం మొదలైంది. తాజాగా 7వ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. నెట్టింట్లో ఇదే ఫైనల్ లిస్ట్ అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
పూర్తిగా చదవండి..బిగ్ బాస్-7 తెలుగు కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే..!
బిగ్ బాస్.. దేశంలోని అన్ని భాషల్లో విజయంతంగా రన్ అవుతున్న రియాలిటీ షో. ఈ షోకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ షో యూత్‌ను చెడగొడుతోంది.. బ్యాన్ చేయాలనే వారు కూడా ఉన్నారనుకోండి. అది వేరే విషయం. త్వరలోనే బిగ్ బాస్7 తెలుగు సీజన్ ప్రసారం కానుంది. దాంతో అందరూ ఈ షోకు ఎలాంటి సెలబ్రెటీలు వస్తున్నారనే దానిపై ఆసక్తిగా ఉన్నారు. తాజాగా నెట్టింట్లో ఇదే ఫైనల్ లిస్ట్ అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

Translate this News:











