Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ లో నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ 6 లెవెల్స్ లో జరగగా నిన్న చివరి లెవెల్ జరిగింది. ఇక నిన్న జరిగిన ఈ టాస్క్ లో ఆటగాళ్లు, పోటుగాళ్ళ గేమ్ చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. చివరి లెవెల్ లో ఏ టీం ఎక్కువ సార్లు గోల్ చేస్తే ఆ టీం విన్ అవుతుందని చెప్పారు. ఈ టాస్క్ లో ఆటగాళ్లు ఎక్కువ గోల్స్ వేసి పోటుగాళ్ళు పై విజయం సాధించారు. అంతే కాదు ఆ టీం సభ్యులంతా కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారు.
పూర్తిగా చదవండి..Bigg Boss Season 7: యావర్ చేసిన పనికి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక
బిగ్ బాస్ లో నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ 6 లెవెల్స్ లో జరగగా నిన్న చివరి లెవెల్ జరిగింది. ఇక నిన్న జరిగిన ఈ టాస్క్ లో ఆటగాళ్లు, పోటుగాళ్ళ గేమ్ చాలా ఇంటరెస్టింగ్ గా సాగింది. చివరి లెవెల్ లో ఏ టీం ఎక్కువ సార్లు గోల్ చేస్తే ఆ టీం విన్ అవుతుందని చెప్పారు. ఈ టాస్క్ లో ఆటగాళ్లు ఎక్కువ గోల్స్ వేసి పోటుగాళ్ళు పై విజయం సాధించారు. అంతే కాదు ఆ టీం సభ్యులంతా కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారు.

Translate this News:












