Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో జరిగిన సందీప్ (Sandeep) ఎలిమినేషన్ ఇంటి సభ్యులందరికీ పెద్ద షాకిచ్చింది. శనివారం ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న గౌతమ్, ప్రియాంక సేవ్ అయ్యారు. ఇక నిన్న ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న మిగతా ఆరుగురిలో అమర్, భోలే, అశ్విని, శివాజీ, ముందుగా సేవ్ అయ్యారు. చివరిలో శోభ, సందీప్, ఇద్దరి మధ్య ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగింది. వీళ్ళిద్దరిలో సందీప్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: నా వల్లే ఎలిమినేట్ అయ్యాడు.. సందీప్ ఎలిమినేషన్ కు తనే కారణం..!
బిగ్ బాస్ సీజన్ 7 నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. సందీప్ ఎలిమినేషన్ తో ఇంటి సభ్యులంతా ఎమోషనల్ అయ్యారు. ఇక తేజ నా వల్లే ఎలిమినేట్ అయ్యాడని శివాజీ తో చెబుతూ కనీళ్ళు పెట్టుకున్నాడు.

Translate this News:













