Bigg Boss Season 7 Nominations: నామినేషన్స్ రచ్చ మామూలుగా లేదు.. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా, పూల్టా అని బిగ్ బాస్ మరో సారి నిరూపించారు. నాగార్జున (Nagarjuna) లాస్ట్ వీక్ నామినేషన్స్ గురించి మాట్లాడుతూ సంచాలకులుగా వ్యవహరించిన సందీప్ (Sandeep), శివాజీ (Sivaji), శోభ లో ఎవరు మీ పట్ల పక్ష పాతంగా ఉన్నారో చెప్పండి అంటూ హౌస్ మేట్స్ ని అడుగుతారు అప్పుడు మెజారిటీ సభ్యులు శివాజీ పేరు చెప్తారు. శివాజీ ఇంట్లో ఉండటానికి అర్హులు కాదు అని చెప్పడంతో బిగ్ బాస్ శివాజీ పవర్ అస్త్రా ను వెనక్కి తీసుకుంటాడు అలాగే తన ఇమ్మ్యూనిటి కూడా పోతుంది..
పూర్తిగా చదవండి..Bigg Boss Season 7: హౌస్ లో నామినేషన్స్ రచ్చ .. ప్రోమో అదిరింది.. అమర్ VS శివాజీ
ఇంట్లో నామినేషన్స్ రచ్చ మొదలైంది. పవర్ అస్త్రా కోల్పోయిన శివాజీ ఇప్పుడు మామూలు కంటెస్టెంట్ అయ్యాడు. ఇప్పుడు శివాజీని కూడా నామినేట్ చేయవచ్చు. నామినేషన్ ప్రక్రియలో అమర్, శివాజీ కి పెద్ద గొడవే జరుగుతుంది.

Translate this News:











