Bigg Boss Kannada Contestant Santhosh Arrest: బిగ్‌బాస్ కన్నడ 10 సీజన్లో సంచలన ట్విస్ట్ నెలకొంది. కీలక కంటెస్టెంట్ వార్తూర్ సంతోష్ అరెస్ట్ అయ్యారు. పులిగోరును ఆయన మెడలో ధరించడంతో పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. జంతువుల పరిరక్షణకు పాటుపడుతున్న ఆయనకు పులిగోరు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై అటవీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
పూర్తిగా చదవండి..బిగ్‌బాస్ ఫ్యాన్స్ కు షాక్.. కంటెస్టెంట్ అరెస్ట్.. ఎందుకంటే?
బిగ్‌బాస్ కన్నడ కంటెస్టెంట్ వార్తూర్ సంతోష్ అరెస్ట్ అయ్యారు. పులి గోరును ఆయన మెడలో వేసుకోవడంతో అటవీశాఖ అధికారులు గుర్తించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఆ హారాన్ని వేసుకున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే బిగ్‌బాస్ సెట్స్‌లోకి వెళ్లి మరీ ఆయనను అరెస్ట్ చేశారు. ఎంతో ఆసక్తికరంగా జరుగుతున్న బిగ్‌బాస్ కన్నడ 10 సీజన్ వార్తూర్ సంతోష్ అరెస్ట్ తో మరింత హాట్ టాపిక్ గా మారింది.

Translate this News:











