Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో సాగుతోంది. ప్రతి వారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు, ప్రేక్షకులకు ఎదో ఒక ట్విస్ట్ ఇస్తూనే ఉన్నాడు. గత వారంలో 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో బిగ్ బాస్ షోను మరింత ఆసక్తిగా చేశారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో తేజ, అమర్, శోభా, పూజ, యావర్, అశ్విని, నయని పవని ఉన్నారు. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఈ వీక్ కూడా మళ్ళీ అమ్మాయిల్లోనే వెళ్లే అవకాశం ఉందని సోషల్ మీడియాలో బజ్ బాగా వినిపిస్తుంది.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: అమర్ ఎలిమినేటెడ్..? మళ్ళీ ఒకరు సీక్రెట్ రూమ్..!
ఈ వారం నామినేషన్స్ లో తేజ, అమర్, శోభా, పూజ, యావర్, అశ్విని, నయని పవని ఉండగా.. నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో ఈ వీక్ కూడా మళ్ళీ అమ్మాయిల్లోనే వెళ్లే అవకాశం ఉందని సోషల్ మీడియాలో బజ్ బాగా వినిపిస్తుంది. ఎలిమినేట్ అయ్యే లిస్ట్ లో శోభా, అశ్విని పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Translate this News:












