Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 లో గత సీజన్స్ లో ఎప్పుడూ జరగనట్లు కొత్త కొత్త ట్విస్ట్ లు ఇస్తూ ఇటు ప్రేక్షకులను అటు హౌస్ మేట్స్ ను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు బిగ్ బాస్. ఇక ఈరోజు ప్రోమోలో బిగ్ బాస్ మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు అంటూ మరో కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. గేట్లు ఓపెన్ చేయగానే శివాజీ ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. దాంతో ఇంటి సభ్యులంతా షాక్ అవుతారు. అసలు శివాజీ బయటకి వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుంది.. శివాజీ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా, లేదా బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ ఏదైనా ప్లాన్ చేసి ఉంటారా.. అని ప్రేక్షకులు భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: శివాజీ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా..? ఎలిమినేషన్ వెనక కారణం..?
బిగ్ బాస్ సీజన్ 7 లో మరో కొత్త ట్విస్ట్.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన శివాజీ , శివాజీ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా లేదా బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ ఏదైనా ప్లాన్ చేశారు అంటూ ప్రేక్షకులలో ఒక సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. అసలు శివాజీ ఎలిమినేషన్ కు కారణం ఇదేనా ..

Translate this News:













