Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ చాలా ఆసక్తిగా కొనసాగుతుంది. ఉల్టా పుల్టా అనే కొత్త కాన్సెప్ట్ తో స్టార్ట్ అయిన ఈ సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. వీకెండ్ వచ్చిందంటే బిగ్ బాస్ ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం పై సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సభ్యులు భోలే, అమర్, సందీప్, ప్రియాంక, శోభ, అశ్విని, గౌతమ్, శివాజీ. ఈ ఎనిమిది మందిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న అంశంపై సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: గౌతమ్, సందీప్ ఎలిమినేటెడ్..? ఊహించని ట్విస్ట్..!
బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్స్ లో ఉన్న సభ్యులు భోలే, అమర్, సందీప్, ప్రియాంక, శోభా, అశ్విని, గౌతమ్, శివాజీ వీళ్ళ ఎనిమిది మందిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనే అంశంపై సోషల్ మీడియాలో పలు చర్చలు జరుగుతున్నాయి. షాకింగ్ గా సందీప్ ఎలిమినేట్ అయ్యాడన్న వార్త సోషల్ మీడియా వైరల్ అవుతోంది.

Translate this News:













