Bigg Boss 7 Telugu: గత వారంలో శుభ శ్రీ, రతిక, దామిని ముగ్గురిలో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. దానికి సంబంధించి ఇంటి సభ్యులు ఓటింగ్ కూడా చేశారు. ఓటింగ్ పూర్తి అయ్యాక బిగ్ బాస్ ఇంటి సభ్యులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సీజన్ ఉల్టా పుల్టా కాబట్టి వాళ్ళ ముగ్గురిలో ఎక్కువ ఓటింగ్ వచ్చిన వారు కాకుండా, ఎవరికైతే తక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళు రీ ఎంట్రీ ఇస్తారు అంటూ పెద్ద షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళే లోపలికి వస్తారు అనే దాని వెనుక బిగ్ బాస్ ప్లాన్ ఏమై ఉంటుందని ప్రేక్షకుల నుంచి పలు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: రతిక రీ ఎంట్రీ.. బిగ్ బాస్ ప్లాన్ ఇదేనా..!
బిగ్ బాస్ హౌస్ లో రతిక, దామిని, శుభ శ్రీ వీళ్ళ ముగ్గురిలో ఒకరు రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ముందుగా శుభ శ్రీ రీ ఎంట్రీ అంటూ వార్తలు వినిపించాయి కానీ ఇప్పుడు రతిక రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో బజ్ నడుస్తుంది. అసలు రతిక రీ ఎంట్రీ వెనుక బిగ్ బాస్ ప్లాన్ ఏమై ఉంటుంది..?

Translate this News:












