Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 చాలా ఆసక్తిగా సాగుతుంది.. నిన్నఎపిసోడ్ లో రతిక, శుభ,దామిని ఎంట్రీతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు, ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఈరోజు ప్రోమోలో నిన్న వోట్ అప్పీల్ చేసుకున్న రతిక, దామిని, శుభ శ్రీ వీళ్ళ ముగ్గురిలో ఎవరు ఇంట్లోకి రావాలని అనుకుంటున్నారో వాళ్లకు మీ వోట్ వేయండి అంటూ.. నాగార్జున ఇంటి సభ్యులకు చెప్పారు. ఇక వీళ్ళ ముగ్గురిలో ఎవరు రీ ఎంట్రీ ఇస్తారు అనేది టైం వచ్చినప్పుడు బిగ్ బాస్ ద్వారా తెలుస్తుందంటూ నాగార్జున ఇంటి సభ్యులకు పెద్ద షాక్ ఇచ్చాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇచ్చేది తనే.. పెద్ద షాకిచ్చిన ఇంటి సభ్యులు..!
బిగ్ బాస్ సీజన్ 7 చాలా ఆసక్తిగా సాగుతుంది.. నిన్నఎపిసోడ్ లో రతిక, శుభ,దామిని ఎంట్రీతో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు, ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఈరోజు ప్రోమోలో నిన్న వోట్ అప్పీల్ చేసుకున్న రతిక, దామిని, శుభ శ్రీ వీళ్ళ ముగ్గురిలో ఎవరు ఇంట్లోకి రావాలని అనుకుంటున్నారో వాళ్లకు మీ వోట్ వేయండి అంటూ.. నాగార్జున ఇంటి సభ్యులకు చెప్పారు. ఇక వీళ్ళ ముగ్గురిలో ఎవరు రీ ఎంట్రీ ఇస్తారు అనేది టైం వచ్చినప్పుడు బిగ్ బాస్ ద్వారా తెలుస్తుందంటూ నాగార్జున ఇంటి సబ్యులకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఇక వీళ్ళ ముగ్గురిలో ఎవరు రీ ఎంట్రీ అనే విషయం పై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు రకాల అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

Translate this News:











