Bigg Boss 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ప్రోమోలో ఇంటి సభ్యలందరు ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. కెప్టెన్సీ ఫైనల్ లెవెల్ లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ‘ఫ్లోట్ ఆర్ సింక్’ ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి కెప్టెన్సీ కి అనర్హులుగా భావించిన ఇంటి సభ్యుల ఫోటోలను స్విమ్మింగ్ పూల్ లో వేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. అలా చివరిగా ఎవరి ఫోటో అయితే స్విమ్మింగ్ పూల్ లో పడకుండా ఉంటుందో వారు కెప్టెన్ గా నిలుస్తారని తెలిపారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Promo: నా వల్ల కావడం లేదు.. గుండె బరువుగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ..!
బిగ్ బాస్ సీజన్ 7 ఈ రోజు ప్రోమోలో శివాజీ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. గత వారం నుంచి శివాజీ చెయ్యి నొప్పితో భాదపడుతున్న విషయం తెలిసిందే. ప్రోమోలో బిగ్ బాస్ శివాజీని పిలిచి మీ చెయ్యి ఎలా ఉంది అని అడగగా శివాజీ.. " చెయ్యి బాగా లాగుతుంది చాలా ఇబ్బందిగా ఉంది, నా వల్ల కావడం లేదు .. అందరి ముందు ఏడవలేక.. నవ్వుతూ ఉంటున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు".

Translate this News:












