Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 మండే నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ప్రోమోలో హౌస్ మేట్స్ అందరు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ వారం బిగ్ బాస్ బాస్ ఇంటి సభ్యులకు.. ఇంట్లో ఉండటానికి ఎవరికి అర్హతలేదని ఎవరిని భావిస్తారో వారిని నామినేట్ చేయాలని ఆదేశించారు. ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu Promo: అందుకే నీకు మిరపకాయల దండ వేశాను.. ప్రియాంక పై భోలే కామెంట్స్..!
బిగ్ బాస్ సీజన్ 7 నామినేషన్స్ ప్రోమో విడుదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల మధ్య వాదనలు జరిగాయి. ప్రతి వారంలానే ప్రశాంత్, అమర్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగినట్లు ప్రోమోలో కనిపించింది.

Translate this News:
















