Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున గత వారంలో హౌస్ మేట్స్ చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ వాళ్ళకు గట్టిగానే క్లాస్ ఇచ్చినట్లు కనిపించింది.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu Promo: ఊరోడా అంటే తప్పా..? కుండ బద్దలుకొట్టిన నాగార్జున
బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈ రోజు ప్రోమోలో నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నట్లు కనిపించింది. ఇక ఈ వారంలో ఇంటి సభ్యులు చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ హౌస్ మేట్స్ కు గట్టిగానే క్లాస్ ఇచ్చారు. నామినేషన్స్ లో ప్రశాంత్, సందీప్ మధ్య జరిగిన 'ఊరోడా' గొడవ గురించి మాట్లాడుతూ నాగార్జున కాస్త ఫైర్ అయినట్లు ప్రోమోలో కనిపించింది.

Translate this News:













