Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 లో పోటుగాళ్ళు vs ఆటగాళ్లు గా సాగుతున్న కెప్టెన్సీ టాస్క్ చివరి లెవెల్ కు చేరుకుంది. ప్రోమో చూస్తుంటే ఇంట్లో అసలు రచ్చ మొదలైనట్లు కనిపించింది. ఇక కెప్టెన్సీ చివరి టాస్క్ హూ ఈజ్ ది బెస్ట్.. ఈ టాస్క్ బాల్ తీసుకొని ముందు గోల్ వేసిన వాళ్ళు విన్. ఈ టాస్క్ చాలా రౌండ్స్ గా జరిగింది.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu Promo: నోరు అదుపులో పెట్టుకో.. నా వరకు వస్తే ఊరుకోను..!
బిగ్ బాస్ సీజన్ 7 లో పోటుగాళ్ళు vs ఆటగాళ్లు గా సాగుతున్న కెప్టెన్సీ టాస్క్ చివరి లెవెల్ కు చేరుకుంది. ప్రోమో చూస్తుంటే ఇంట్లో అసలు రచ్చ మొదలైనట్లు కనిపించింది. ఇక కెప్టెన్సీ చివరి టాస్క్ హూ ఈజ్ ది బెస్ట్..ఇక ఈ టాస్క్ లో పోటుగాళ్ళు, ఆటగాళ్ళ మధ్య రచ్చ రచ్చ జరిగినట్లు ప్రోమో లో కనిపించింది. ఈ టాస్క్ లో చాలా గొడవలు, ఒకరి పై ఒకరు అరుచుకోవడం జరిగింది. పూజ, అశ్విని ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది.

Translate this News:












