Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 లో కామన్ మ్యాన్ క్యాటగిరిలో ఎంట్రీ ఇచ్చాడు మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. మొదట్లో ప్రతి విషయంలో రైతు బిడ్డ అంటూ సింపతీ గేమ్ ఆడుతున్నాడని ఇంటి సభ్యులంతా తనను నామినేట్ చేసారు. కానీ బిగ్ బాస్ ఇంట్లో అందరు ఒక వైపుంటే శివాజీ మాత్రం మన రైతు బిడ్డను సపోర్ట్ చేస్తూనే వచ్చాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7: ఇవే తగ్గించుకుంటే మంచింది.. పల్లవి ప్రశాంత్ పై వైరల్ గా మారిన మీమ్!
నాగార్జున ఇచ్చిన మొక్క విషయంలో ప్రశాంత్ ప్రదర్శిస్తున్న అతి వినయం పై సోషల్ మీడియాలో ఓ మీమ్ బాగా వైరలవుతుంది.

Translate this News:











