Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే నామినేషన్స్ ప్రోమో వచ్చేసింది. గత వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీస్ రావడంతో ఇంటి సభ్యుల మధ్య గట్టి పోటీ మొదలైంది. ఆటగాళ్లు, పోటుగాళ్ళు గా ఇంటి సభ్యులను వేరు చేసిన బిగ్ బాస్.. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో అందరు ఒకటే అని చెప్పాడు. ఇంట్లో ఉండటానికి అర్హత లేని వారిని నామినేట్ చేయండి అంటూ బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెప్పాడు. ఇక ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా జరిగినట్లు కనిపిస్తుంది. ప్రశాంత్ (Prashanth), సందీప్ అశ్విని, అమర్ (Amar) మధ్య ఆర్గుమెంట్స్ గట్టిగానే జరిగాయి.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu Promo: ఇంటి నుంచి శివాజీ ఎలిమినేటెడ్.. ఒంటరైన రైతు బిడ్డ..!
నామినేషన్ రచ్చ మొదలైంది.. ఇంట్లో ఉండటానికి అర్హత లేని వారిని నామినేట్ చేయండి అంటూ బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెప్పాడు. ఇక ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా జరిగినట్లు కనిపిస్తుంది. ప్రశాంత్, సందీప్ అశ్విని, అమర్ మధ్య ఆర్గుమెంట్స్ గట్టిగానే జరిగాయి.

Translate this News:












