Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా గా సాగుతుంది. బిగ్ బాస్ 2.0 అనే కొత్త కాన్సెప్ట్ తో వీకెండ్ ఎపిసోడ్ లో 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో గేమ్ మరింత ఆసక్తిగా మారబోతున్నట్లు అనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా అర్జున్, అశ్విని, నయని పావని, పూజ, భోలే షావలి వచ్చారు. ఇప్పుడు ఇక గేమ్ ఆటగాళ్లు VS పోటుగాళ్ళు గా సాగబోతుందని బిగ్ బాస్ ప్రకటిస్తారు. బిగ్ బాస్ హౌస్ లో ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన ప్రక్రియ నామినేషన్స్ మొదలు పెట్టారు. దీంతో మొదట బిగ్ బాస్ పోటుగాళ్ళు మాత్రమే నామినేట్ చేస్తారని ట్విస్ట్ ఇస్తాడు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: పోటుగాళ్ళు VS ఆటగాళ్లు..! పాపం అమర్.. టార్గెట్ అయిపోయాడా..?
బిగ్ బాస్ లో గేమ్ ఆటగాళ్లు VS పోటుగాళ్ళు గా సాగబోతుందని బిగ్ బాస్ ప్రకటిస్తారు. బిగ్ బాస్ హౌస్ లో ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన ప్రక్రియ నామినేషన్స్ మొదలు పెట్టారు. దీంతో మొదట బిగ్ బాస్ పోటుగాళ్ళు మాత్రమే నామినేట్ చేస్తారని ట్విస్ట్ ఇస్తాడు.

Translate this News:











