Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అన్నట్లుగానే సాగుతుంది. గత సీజన్స్ లో ఎప్పుడు జరగనట్టు.. నిన్నటి ఎపిసోడ్ లో ఇదివరకే ఎలిమినేట్ అయిన రతిక, శుభ, దామిని ముగ్గురు రీ ఎంట్రీ కోసం వారి ఓట్ అప్పీల్ చేసుకున్నారు. ఈ ముగ్గురు సభ్యులలో ఎవరు తిరిగి బిగ్ బాస్ ఇంట్లోకి వస్తారు అనేది ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తారని నాగార్జున చెప్పారు. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ వాళ్ళ ఓట్ అప్పీల్ చేసుకొని తిరిగి వెళ్లిపోయారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలిమినేటెడ్..! బిగ్ బాస్ ట్విస్ట్..?
బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అన్నట్లుగానే సాగుతుంది. గత సీజన్స్ లో ఎప్పుడు జరగనట్టు.. నిన్నటి ఎపిసోడ్ లో ఇదివరకే ఎలిమినేట్ అయిన రతిక, శుభ, దామిని ముగ్గురు రీ ఎంట్రీ కోసం వారి ఓట్ అపీల్ చేసుకున్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా, అని సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరుగుతున్నాయి. ఈ వారం శోభా, పూజ, అశ్విని, నయని వోటింగ్ లో బాటమ్ త్రీలో ఉన్నట్లు తెలిసింది. వీళ్ళ ముగ్గురిలో ముందుగా శోభా ఎలిమినేటెడ్ అంటూ సోషల్ మీడియాలో చాలానే గాసిప్స్ వినిపించాయి. కానీ ప్రస్తుతం నయని ఎలిమినేటెడ్ అంటూ సోషల్ మీడియాలో కొత్త న్యూస్ వైరల్ అవుతుంది.

Translate this News:











