Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నిన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో గత వారంలో ఇంటి సభ్యులు చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ ఫైర్ అయ్యారు నాగార్జున. ఇక వారంలో ప్రవర్తన, ఆటతీరు మంచిగా ఉన్న వాళ్ల జెండాను ఎగరవేసి, తప్పులు చేసిన వారివి విరిచేశారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: ఆ విషయంలో శోభదే తప్పు.. ఇదిగో వీడియో ప్రూఫ్!
బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఇంటి సభ్యులు చేసిన తప్పుల గురించి మాట్లాడి అందరికీ గట్టిగానే క్లాస్ ఇచ్చారు. ఇక ఈ వారం ఇంట్లో తప్పు చేసిన వారి గురించి చెబుతూ వారి ఫొటో ఉన్న జెండాలను విరిచేశారు. శోభకు మాత్రం వీడియో చూపించి మరీ షాక్ ఇచ్చారు నాగార్జున.

Translate this News:














