Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్ గా ఇటీవల పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. మొదటి కెప్టెన్ అయిన ప్రశాంత్ బాధ్యతలను సరిగ్గా నిర్వహించనందున బిగ్ బాస్ ప్రశాంత్ కెప్టెన్సీ ని రద్దు చేసినట్లు తెలిసింది. ఇంటి సభ్యులలో మెజారిటీ సభ్యులు ప్రశాంత్ కెప్టెన్ బాధ్యతలను సరిగ్గా చేయట్లేదని ఓటు వేయడంతో బిగ్ బాస్ ప్రశాంత్ కెప్టెన్సీ నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటిచనున్నట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతోంది.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu Promo: రైతు బిడ్డ ప్రశాంత్ కు భారీ షాకిచ్చిన బిగ్ బాస్.. పాపం శివాజీ కూడా హ్యాండిచ్చాడుగా!
బిగ్ బాస్ లో రైతు బిడ్డగా తనకంటూ ప్రత్యేకత చాటుతున్న.. పల్లవి ప్రశాంత్ కు బిగ్ బాస్ భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన క్యాప్టెన్సీ రద్దు చేసినట్లు ప్రోమోను చూస్తే అర్థం అవుతోంది. శివాజీ కూడా ప్రశాంత్ కు సపోర్ట్ చేయకపోవడం బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు.

Translate this News:












