Bigg Boss 7 Telugu: ‘ఉల్టా పల్టా’ ట్యాగ్‌తో స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 7.. తొలి ఎపిసోడ్‌లోనే సరికొత్త హైప్ క్రియేట్ చేస్తుంది. తాజాగా స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమో(Bigg Boss Promo) చూస్తుంటే.. భారీ ట్విస్టులు ఉండనున్నట్లు తెలుస్తోంది. స్టార్ మా రిలీజ్ చేసిన ఈ ప్రోమో అభిమానుల్లో మరింత ఉత్కంఠను రేపుతోంది. ఎపిసోడ్ మొదట్లోనే.. బిగ్ బాస్(Bigg Boss) వారికి ఊహించని టాస్క్ ఇచ్చాడు. ఇప్పుడుది మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ ప్రోమోలో కంటెస్టెంట్లకు బిగ్ బాస్ టాస్క్ ఇస్తూ.. ‘మీ మొదటి నామినేషన్ చేసే సమయం ఆసన్నమైంది. ఏ ఇద్దరు కంటెస్టెంట్స్ అనర్హులని మీరు భావిస్తున్నారు. వారి ఫోటోలను తీసుకుని చించేయాలి.’ అంటూ కంటెస్టెంట్లను ఇరకాటంలో పడేసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: ఆట మొదలైంది.. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే దిమ్మతిరిగే ట్విస్టులు.. హైప్ క్రియేట్ చేస్తోన్న ప్రోమో..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్లకు సర్ప్రెస్ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. నవీన్ స్పెషల్ ఎంట్రీతో కంటెస్టెంట్లను అలరించాడు. నవీన్‌ను చూసి కంటెస్టెంట్లు థ్రిల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా స్టార్ మా విడుదల చేసింది.

Translate this News:











