Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు విడుదలైన ప్రోమోలో హౌస్ మేట్స్ అంతా కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ‘ఫ్లోట్ ఆర్ సింక్’ ఇక ఈ టాస్క్ లో కెప్టెన్ అవ్వడానికి అర్హత లేని వారికి తగిన కారణాలు చెప్పి వారిని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించాల్సి ఉంటుందని బిగ్ బాస్ తెలిపారు. ఇక ఈ ప్రక్రియలో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు. ప్రోమోలో చూపిన ప్రకారం అశ్విని, ప్రియాంక, ప్రశాంత్ ముగ్గురు కెప్టెన్సీ రేస్ నుంచి తొలగిపోయినట్లు కనిపించింది.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Telugu: నీలో కెప్టెన్సీ పవర్ కనిపించటం లేదు.. శోభ VS అశ్విని..!
బిగ్ బాస్ సీజన్ 7 ఈరోజు ప్రోమోలో ఇంటి సభ్యులంతా కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొన్నారు. ప్రోమోలో చూపిన ప్రకారం అశ్విని, ప్రియాంక, ప్రశాంత్ ముగ్గురు కెప్టెన్సీ రేస్ నుంచి తొలగిపోయినట్లు కనిపించింది. ఈ టాస్క్ లో యావర్, ప్రియాంక మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగింది. మరి చివరికి ఈ టాస్క్ లో విన్ అయ్యేది ఎవరో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.

Translate this News:












